Home » Vijay Devarakonda pays tribute to Puneeth Rajkumar
లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే బెంగుళూరు వెళ్లగా అక్కడ పునీత్ రాజ్‌కుమార్ సమాధిని దర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.