Home » Village Elders
నల్గొండ జిల్లాలో అమానుషం జరిగింది. కొండమల్లేపల్లి మండలం రామగుడ్లతండాలో ఇద్దరు మహిళలను గ్రామస్థులు ఘోరంగా అవమానించారు. ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించారు. తండాలో ఓ యువకుడి ఆత్మహత్యకు ఈ ఇద్దరు మహిళలే కారణమన్న అనుమానంతో దారుణానికి ఒడిగట్ట
గ్రామ పెద్దల అరాచకానికి వారి మూర్ఖత్వానికి ఓ చిన్నారి భూమి మీదకు రాకుండానే తల్లి కడుపులోనే అంతమైపోయింది. అటవిక తీర్పులతో మహిళలను అణచివేసే ఘటనలు దేశవ్యాప్తంగా కొనసాగుతునే వున్నాయి. పరువు కోసం ఒకచోట..పంతం కోసం మరోచోట...ఆధిపత్యం కోసం..