Home » viral video of gymnast and fitness model Parul Arora
చీరకట్టులో మామూలుగా నడవటానికే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈ కాలం అమ్మాయిలు. చీరను చాలా అన్ కంపర్ట్ గా భావించే వారూ ఉన్నారు. శారీలో ఉంటే పనులు చేయడం కష్టం అని చెబుతున్నారు. కానీ, అదే చీరలో ఏకంగా జమ్నాస్టిక్స్ చేయగలిగితే.. నమ్మబుద్ధి కావడం లేదా.