Home » WAPCOS Tender
జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని వాప్కాస్ (WAPCOS) వాటర్ అండ్ సవర్ కన్సల్టెన్సీ మాజీ సీఎండీ రాజేందర్ కుమార్ గుప్తా నివాసాలపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. 19 ప్రదేశాల్లో జరిపిన ఈ తనిఖీల్లో రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్/ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధ�