Home » Ward Volunteer
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ఇప్పటికే గ్రామాల్లో సేవలు అందిస్తున్న గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 5వేలుగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు గ్రామ వాలింటర్ల జీ�