Warm Year

    అక్కడ 65రోజులు అంధకారమే.. జనవరి వరకూ పగలు రాదట

    December 3, 2019 / 04:47 AM IST

    బారోవ్‌గా పిలిచే అలస్కాలోని ఉగ్గియాగ్విక్ అనే పట్టణంలో 65రోజులు చీకటిగానే ఉంటుందట. అమెరికాకు ఉత్తర దిశగా ఉండే ఈ ప్రాంతంలో సూర్యుడు పూర్తిగా కనిపించకపోవడమే కారణం. చివరి సారిగా అక్కడి ప్రజలు నవంబరు 18 సోమవారం మధ్యాహ్నం 1గంట 50నిమిషాలకు సూర్యుడ్

10TV Telugu News