Wedding horse

    Viral Video: బరాత్ ఊరేగింపు.. పెళ్లి కుమారుడితో ఉడాయించిన గుర్రం!

    July 23, 2021 / 09:54 PM IST

    పెళ్లిలో బరాత్ ఎంత ఉత్సాహంగా ఉంటుందో.. బరాత్ లో గుర్రంపై ఊరేగింపు ఉంటే అంతకు మించిన మజా వస్తుందంటునుకుంటారు పెళ్లి పెద్దలు. అందుకే పెళ్లిలో వరుడిని గుర్రం మీద ఊరేగించడం కొంతమందికి ఆనవాయితీగా వస్తుంది. అయితే, మజా సంగతేమో కానీ ఒక్కోసారి ఆ గుర�

10TV Telugu News