Home » west godavari elections
AP MLC Elections 2024 : వచ్చే డిసెంబర్ 5న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.