-
Home » WhatsApp Status Reply Bar
WhatsApp Status Reply Bar
వాట్సాప్‌లో స్టేటస్ అప్డేట్ కోసం కొత్త రిప్లయ్ బార్ వస్తోంది..!
December 12, 2023 / 10:45 PM IST
WhatsApp Status Reply Bar : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రానుంది. స్టేటస్-వ్యూయింగ్ ఎక్స్పీరియంగ్ స్టేటస్ అప్డేట్ల కోసం కొత్త రిప్లయ్ బార్ ఫీచర్ తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోందని నివేదిక వెల్లడించింది.