who shot

    మలాలాపై దాడిచేసిన తాలిబన్.. పాక్ జైలు నుంచి పరార్

    February 7, 2020 / 07:15 AM IST

    పాకిస్థాన్ సాహస యువతి..నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌లాలా యూసుఫ్‌జాయ్ ని తుపాకీతో కాల్చిన  తాలిబ‌న్ ఉగ్ర‌వాది ఎహ్సానుల్లా ఇషాన్ జైలు నుంచి త‌ప్పించుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 6,2020) ఓ ఆడియో ద్వారా వెల్లడించాడు. తాజాగా రిలీజైన ఆడియో

10TV Telugu News