Home » woman Uma Sahu
చత్తీస్గఢ్లో తల్లి తన ఐదుగురు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మహాసముంద్ జిల్లాలోని ఓ గ్రామంలో విషాదాన్ని నింపింది. రైలు పట్టాలపై తల్లీ పిల్లలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యం అత్యంత బీతావహంగా కన