Women Hostage

    టెన్షన్.. టెన్షన్: బంధీలుగా 20మంది చిన్నారులు

    January 30, 2020 / 05:46 PM IST

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫరుఖాబాద్‌లో కలకలం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో 20మంది చిన్నారులు, మహిళలను గుర్తుతెలియని దుండగుడు నిర్బంధించాడు. పుట్టినరోజు పార్టీ అని పిలిచి, పిల్లలను, మహిళలను గృహ నిర్బంధం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థ�

10TV Telugu News