Home » Womens Attack On Nuziveedu Police Station
Attack On Nuziveedu Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. మహిళలు ఈ దాడికి దిగారు. ఓ కేసు విషయంలో పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలు.. లోనికి దూసుకెళ్లే యత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్ పై వారు దాడి చేసినంత పని చేశార�