Home » WORKING HOURS
కార్మికులకు మోడీ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. పనిగంటల మార్పు చేయనున్నట్లు ముసాయిదా బిల్లులో కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదనలు చేసింది. జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించడానికి మాత్రం ఆసక్తి చూపలేదు. దీనికి కార్మిక సంఘాల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక�