Home » world costly fruits
సహజంగా ఇవి డజను పండ్లు మహా అయితే వందలలోనే ఉంటాయి అనుక బేరమాడినా అమ్మేవాళ్ళు పదో పరకో తగ్గించి అమ్ముకుంటారు. అయితే.. లక్షల విలువ చేసే పండ్లయితే ఇంకేం బేరమాడతాం.. ఇంకేం కొంటాం. లక్షలలో పలికే పండ్లు కూడా ఉంటాయా? అనే అనుమానాలు రావచ్చు కానీ అదే నిజం