Wync Premium Subscription

    తగ్గేది లేదు.. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ అదిరిపోయే డేటా ఆఫర్లు!

    January 21, 2021 / 02:39 PM IST

    Airtel New Data Offers with Wync Premium : ప్రముఖ టెలికం కంపెనీలు మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకు పోటీపడి మరి ఆఫర్లు గుప్పిస్తున్నాయి. జియో ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొస్తే.. దానికి పోటీగా ఎయిర్‌టెల్ దిగ్గజం 2 కొత్త యాడ్ అన్ డేటా ప్యాకులతో ముందుకొచ్చింది. ఇండియన్ �

10TV Telugu News