YCP MLA Gudivada Amarnath

    గబ్బిలంలా చంద్రబాబు: శవాల వేటలో ఉన్నారు.. జాగ్రత్త

    January 7, 2020 / 06:36 AM IST

    మూడు రాజధానులు అంశంపై చంద్రబాబు ఎందుకు రచ్చ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును గబ్బిలంతో పోల్చిన ఆయన రాజధాని ప్రాంతంలో చంద్రబాబు క్యాపిటలిస్ట్ ఉద్యమం నడిపిస్తున్నారన�

10TV Telugu News