Home » Youthful & Envy-Worthy Skin
పుచ్చకాయలను బాగా తినడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. చర్మంలో ఉండే ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలు తగ్గుతాయి. పుచ్చకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి.