Home » YSRCP Leader Gudivada Amarnath
ఇసుక కొరతపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇసుక కొరత లేదని తాము ఎక్కడా చెప్పలేదని.. కానీ ఇసుక కృత్రిమ కొరత సృష్టించామని ప్రతిపక్షాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డ