Zone-wise

    లాక్‌డౌన్ తొలగించనున్న మహారాష్ట్ర

    May 1, 2020 / 12:00 PM IST

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే తాము లాక్‌డౌన్ ఎత్తేయడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. రాష్ట్రంలో జోన్ల వారీగా సడలిస్తామని..  నియమాలు ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. ‘వెంటనే రిలాక్సేషన్ ఇవ్వలేం. ఇప్పటి వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరిం

10TV Telugu News