Home » Zuckerberg Ramp Walk
ఎప్పుడూ ఓ టీషర్ట్, జీన్స్ పాయింట్లో కనిపించే ఫేస్ బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ ఒక్కసారిగా స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫ్యాషన్ షో ఎక్కడ జరిగ�