వైసీపీ మ్యానిఫెస్టో 2024లో హైలైట్స్ ఏంటి? పేదల సాధికారతకు ఉపయోగపడుతుందా?

జగన్ ఏయే పథకాలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు, ప్రణాళికలతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి వెళ్తోంది?

Ysrcp Manifesto 2024: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మ్యానిఫెస్టోపై ఏపీ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికలకు నవరత్నాల మ్యానిఫెస్టోతో పొలిటికల్ హిట్ కొట్టారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఇప్పుడు 2024 మ్యానిఫెస్టోలోనూ నవరత్నాలను కొనసాగిస్తూనే అభివృద్ధి, సంక్షేమం కోసం అవసరమైన రంగాలకు హామీలను పెంచారు.

ఇంతకీ వైసీపీ మ్యానిఫెస్టోలో హైలైట్స్ ఏంటి? జగన్ ఏయే పథకాలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు, ప్రణాళికలతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి వెళ్తోంది? ఇందులో సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? అభివృద్ధికి ఇచ్చిన ప్రాముఖ్యత ఎంత? వైసీపీ మ్యానిఫెస్టోపై ఇన్ డీటైల్ అనాలసిస్..

వైసీపీ మ్యానిఫెస్టో పేదల సాధికారతకు ఉపయోగపడుతుందా? లేదా?
సమాజంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందా? లేదా?

Also Read : మోదీ ఫొటో ఎందుకు లేదో తెలుసా..? కూటమి మ్యానిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు