Vijayawada Highway : హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్‌ గుర్తింపు..

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇవాళ రివ్యూ నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు