డేంజర్ బెల్స్ మోగిస్తున్న హోర్డింగ్స్..! ముంబై ఘటనతో హడలిపోతున్న హైదరాబాద్ సిటీ జనం

ముంబై ఘటనతోనైనా మేల్కొని బల్దియా అధికారులు హోర్డింగ్స్ పై దృష్టి సారిస్తారా? లేదా?

Hyderabad Hoardings : ముంబైలో హోర్డింగ్ కూలి 16మంది చనిపోయిన ఘటనతో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ లోని హోర్డింగ్స్ పైకి మళ్లింది. హైదరాబాద్ సిటీలో హోర్డింగ్స్ పటిష్టంగానే ఉన్నాయా? అనే అనుమానాలు కలగటం మొదలైంది. అసలే వానలు పడుతున్నాయి.. ఈదురు గాలులకు, వర్షాలకు హోర్డింగ్స్ ఏ రేంజ్ లో బీభత్సం సృష్టిస్తాయోనని సిటీ జనం హడలెత్తిపోతున్నారు. ముంబై ఘటనతోనైనా మేల్కొని బల్దియా అధికారులు హోర్డింగ్స్ పై దృష్టి సారిస్తారా? లేదా?

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు