Amitabh Bachchan: కేవలం 10 నిమిషాలలో వైద్య నిపుణులతో వీడియో సంప్రదింపులు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దీని కోసం ప్రత్యేకంగా ఒక ప్రటనలో నటించారు. ఈ రోజులలో అందరు ఆరోగ్య-చేతన జీవనశైలిని అవలంబించే దిశగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ప్రజలు అనారోగ్యం పాలైతే, వైద్య నిపుణుల సలహాలను తీసుకోవడములోని ప్రాముఖ్యతను ఉపేక్షిస్తున్నారు

MediBuddy: భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వేదిక, మెడిబడ్డీ, ఆన్లైన్ వీడియో వైద్య సంప్రదింపులను అందించడం ద్వారా భారతీయ ఆరోగ్యసంరక్షణ రంగములో ఎప్పటికప్పుడు విప్లవాన్ని తీసుకొస్తోంది. బిలియన్ల భారతీయులకు అత్యధిక-నాణ్యత ఉన్న ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకొనిరావడం మెడిబడ్డీ వారి స్వప్నం. ఈ వేదిక కేవలం 10 నిమిషాలలో 24X7 సదుపాయంతో 365 రోజులూ ఒక వైద్య నిపుణుడితో ఆన్లైన్ వీడియో సంప్రదింపును అందించే హామీని ఇస్తుంది.

MSME Day: వెలుగులోకి రాని హీరోలకు మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా ఒక దినోత్సవం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దీని కోసం ప్రత్యేకంగా ఒక ప్రటనలో నటించారు. ఈ రోజులలో అందరు ఆరోగ్య-చేతన జీవనశైలిని అవలంబించే దిశగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ప్రజలు అనారోగ్యం పాలైతే, వైద్య నిపుణుల సలహాలను తీసుకోవడములోని ప్రాముఖ్యతను ఉపేక్షిస్తున్నారు. దీనికి కారణం వారు తామే స్వయంగా-చికిత్స తీసుకోగలము అని అనుకోవడం లేదా అయాచిత సలహాను అంగీకరించడం కారణం కావచ్చు. ఒక వైద్య నిపుణుడితో ఆన్లైన్ వీడియో సంప్రదింపును తమ ఇంటి నుంచి లేదా ఎక్కడి నుంచైనా 10 నిమిషాలలో అండుకొవచ్చుననే అవగాహన కల్పిస్తూ ఈ ప్రస్తుత పరిస్థితిని మార్చడం మెడీబడ్డీ యొక్క లక్ష్యమని విషయాన్ని అమితాబ్ ఆ ప్రకటనలో తెలిపారు.