AP Cabinet : ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖలు కేటాయించారు. ఐదుగురు డిప్యూటీ  సీఎంలు ఉన్నారు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

AP Cabinet : ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు

All Ministers

AP Cabinet  : ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖలు కేటాయించారు. ఐదుగురు డిప్యూటీ  సీఎంలు ఉన్నారు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

డిప్యూటీ సీఎం లు
అంజాద్ బాషా
రాజన్నదొర
ముత్యాలనాయుడు
నారాయణస్వామి
కొట్టు సత్యనారాయణ

మంత్రులు వారి శాఖలు
1.బొత్స సత్యనారాయణ….విద్యాశాఖ
2. ధర్మాన ప్రసాద రావు…రెవెన్యూ,స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ
3. సిదిరి అప్పల రాజు..మత్స, పశుసంర్ధక
4.గుడివాడ అమరనాథ్…పరిశ్రమలు, it, వాణిజ్య శాఖ.
5. ముత్యాల నాయుడు…పంచాయతీ రాజు, రూరల్ డెవలెప్మెంట్(డిప్యూటీ సీఎం)
6.దాడిశెట్టి రాజు..రోడ్లు, భవనాలు
7.చెల్లుబోయిన వేణుగోపాల్..సమాచార, సినిమాటోగ్రఫీ,బీసీ సంక్షేమం
8.విశ్వరూప్..ట్రాన్స్ పోర్టు.
9. తేనేటి వనిత..హోమ్ శాఖ
10. కారుమూరి నాగేశ్వర రావు..పౌర సరఫరాలు
11. కొట్టు సత్యనారాయణ..దేవాదాయ శాఖ(డిప్యూటీ సీఎం)
12. జోగి రమేష్..గృహ నిర్మాణం
13.అంబటి రాంబాబు..ఇరిగేషన్ శాఖ
14. విడుదల రజని..వైద్య ఆరోగ్య శాఖ
15. మెరుగు నాగార్జున..సాంఘిక సంక్షేమ శాఖ
16.అధిములపు సురేష్..మున్సిపల్ శాఖ
17.కాకాని గోవర్దన్ రెడ్డి..వ్యవసాయం, సహకార మార్కెటింగ్
18. కేవీ ఉష శ్రీ చరణ్..మహిళా శిశు సంక్షేమం
19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..విద్యుత్, ఫారెస్ట్
20. రోజా..టూరిజం, యువజన, సాంస్కృతిక శాఖ
21. నారాయణ స్వామి..ఆబ్కారీ(డిప్యూటీ సీఎం)
22. జయరాం..కార్మిక శాఖ
23. బుగ్గన రాజేంద్ర..ఆర్ధిక శాఖమంత్రి
24.రాజన్న దొర..ST సంక్షేమ శాఖ(డిప్యూటీ సీఎం)
25.అంజాద్ బాషా..మైనార్టీ శాఖ(డిప్యూటీ సీఎం)

Ap Ministers List

Ap Ministers List