Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ పదివీ కాలం పొడిగింపు

ఏపీ ప్రభుత్వ సీఎస్‌ సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ పదివీ కాలం పొడిగింపు

Ap Cs Sameer

AP Government CS Sameer Sharma : ఏపీ ప్రభుత్వ సీఎస్‌ సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30తో సీఎస్‌ పదవీకాలం ముగియాల్సి ఉండగా.. మరో ఆరు నెలలు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఆయన వచ్చే ఏడాది మే 31 వరకు ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు.