Viral Video : శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కోతి-వైరల్ వీడియో

ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఒక ఇంట్లోకి కోతి ప్రవేశించి స్వామి వారి కళ్యాణం అయ్యేంతవరకు అక్కేడే ఉండి కళ్యాణం తిలకించింది. ఈ ఘటన  విజయనగరం జిల్లా బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో

Viral Video : శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కోతి-వైరల్ వీడియో

Money Attend Sri Rama Navami Festival

Viral Video :  ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఒక ఇంట్లోకి కోతి ప్రవేశించి స్వామి వారి కళ్యాణం అయ్యేంతవరకు అక్కేడే ఉండి కళ్యాణం తిలకించింది. ఈ ఘటన  విజయనగరం జిల్లా బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది.

ఆంజనేయస్వామివారే వచ్చి కళ్యాణం తిలకించారని  పలువురు భక్తులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతి ఇంట్లో తిరుగుతున్నా  ఆ ఇంటి యజమానులు కళ్యాణం ఆపకుండా, కోతిని తరిమి కొట్టకుండా కళ్యాణం కొనసాగించారు.  శ్రీరామనవమి రోజు ఈఘటన జరగటంతో అందరూ సాక్షాత్తు హనుమంతుడే స్వామి వారి కళ్యాణంలో  పాల్గొన్నట్లు భావిస్తున్నారు.