Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

CM Jagan Delhi Tour : సీఎం జగన్ ఢిల్లీ టూర్‌పై సజ్జల క్లారిటీ..

ఏపీ సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ ఢిల్లీ టూర్ సాగిందన్నారు.

Updated On - 6:43 pm, Fri, 11 June 21

Sajjala Ramakrishna Reddy Gives Clarity On Ys Jagan Delhi Tour

CM Jagan Delhi Tour  : ఏపీ సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ ఢిల్లీ టూర్ సాగిందన్నారు. ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలను జగన్ ప్రస్తావించినట్టు తెలిపారు. రాజకీయాలతో ఈ సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని సజ్జల స్పష్టం చేశారు.

సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసులు కొట్టి వేయించుకునేందుకే ఢిల్లీ వెళ్లారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లేవారని ఆయన విమర్శించారు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకునేవారని సజ్జల ఆరోపించారు. కరోనా సంక్షోభంలోనూ పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో 2014-17 వరకు పోలవరం పనులు జరగలేదని సజ్జల చెప్పారు.

సీఎం జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై జగన్ చర్చలు జరిపారు.

Masterminds Image CompAha Itng Drcarebanner
Latest3 mins ago

Yadadri Temple : యాదాద్రికి వెళ్లనున్న సీజేఐ జస్టిస్ రమణ, సీఎం కేసీఆర్

Andhrapradesh9 mins ago

Vijayawada: కృష్ణా జిల్లాలో రియల్ మోసం.. రూ.6 కోట్ల స్వాహా

Crime22 mins ago

Dore Locked: పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ

Latest32 mins ago

Realme First-ever Tablet : రియల్‌మి నుంచి ల్యాప్‌టాప్‌, ఫస్ట్ ట్యాబ్లెట్ వస్తోంది.. ఎప్పుడంటే?

Latest33 mins ago

Chiranjeevi Charitable Trust : సీసీసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4000 మందికి వ్యాక్సిన్..

Crime39 mins ago

Nama Nageswara Rao : టీఆర్ఎస్ ఎంపీ నామా కార్యాలయాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

Crime42 mins ago

Hyderabad : పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

Crime52 mins ago

Cyber Crime: రూ.1.29 కోట్లు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

Latest55 mins ago

Confusion : రెండు జిల్లాల సరిహద్దులో గ్రామం..రెండు లాక్‌డౌన్‌ రూల్స్ తో గందరగోళం

Latest58 mins ago

Farmer protest : రైతుల ఉక్కు పిడికిలి..జూన్ 26న రాజ్ భవన్‌‌ల ముట్టడి

Latest1 hour ago

Covishield Doses Gap : కోవిషీల్డ్ విరామంపై ఆందోళన అనవసరం : కేంద్రం క్లారిటీ

Latest2 hours ago

Huzurabad Bypoll : ఈటల వీటికి సమాధానాలు చెప్పాలి – కౌశిక్ రెడ్డి

International2 hours ago

Covid Vaccine : వాక్సిన్ వేయించుకోండీ..20 కేజీల బియ్యం ఉచితంగా పట్టుకెళ్లండీ..

Andhrapradesh2 hours ago

Andhra Pradesh : కరోనా..24 గంటల్లో 6 వేల 952 కేసులు

Latest2 hours ago

GST Council : బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌‌పై నో ట్యాక్స్..కొవిడ్ వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ..

Latest1 day ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest3 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest4 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Latest3 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Exclusive Videos7 hours ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos8 hours ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos8 hours ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos8 hours ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos9 hours ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Exclusive Videos1 day ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos1 day ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Exclusive1 day ago

రికార్డు వర్షపాతం

Exclusive Videos1 day ago

అమ్మకానికి తెలంగాణ భూములు

Exclusive Videos1 day ago

కేంద్రానికి సీఎం జగన్ విన్నపాలు

Exclusive Videos1 day ago

నాసిరకం విత్తనాలకు చెక్‌

Exclusive Videos1 day ago

కరోనా దెబ్బకు కుదేలైన హోటల్ రంగం

Exclusive2 days ago

పెండింగ్ బిల్లులపై చర్చ

Exclusive Videos2 days ago

త్వరలో ఇంటర్ ఫలితాలు

Exclusive Videos2 days ago

తాళం తీశారు… కానీ

Masterminds Image Comp