Sangam Auto Accident : సంగం ఆటో ప్రమాదం.. వాగులో గల్లంతైన ప్రయాణికుల కోసం ముమ్మర గాలింపు
నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి(9.30 గంటలు) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం దగ్గర ఓ లారీ.. ప్రయాణికుల ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది.

Sangam Auto Accident : నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి(9.30 గంటలు) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం దగ్గర ఓ లారీ.. ప్రయాణికుల ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ఉన్నారు. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా, ఆరుగురిని పోలీసులు, స్థానికులు కాపాడారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఆత్మకూరు నుంచి సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయల్దేరారు. సంగం సమీపంలోని బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. పోలీసులు, రహదారిపై వెళ్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఆరుగురిని కాపాడారు.
రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాగులోంచి స్థానికులు కాపాడిన వారిలో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలిక మృతి చెందింది. బాధితులంతా ఆత్మకూరు జ్యోతి నగర్ వాసులు.
గల్లంతైన వారిలో సంపూర్ణమ్మ, పుల్లయ్య, నాగరాజు, ఆదెమ్మ, పద్మ ఉన్నారు. ఈ ప్రమాదంపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు స్పందించారు. వాగులో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బోట్ల రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
- AP Crime : 78 సిమ్ కార్డులు మార్చి..వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపిన సురేశ్ రెడ్డి
- Nellore : కన్న కొడుకును హత్య చేసిన తండ్రి..ఎందుకో తెలుసా?
- Nellore : యువతిని తుపాకీతో కాల్చి చంపిన ప్రేమోన్మాది
- Road Accdent : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
- Minister Kakani : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
1Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన
2Vijay meet KCR: సీఎం కేసీఆర్ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
3Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి
4Liquor Prices: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
5YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్
6Assam Floods: అసోంను ముంచిన వరదలు.. ఎనిమిది మంది మృతి
7Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు
8AAP-Uttarakhand: ఆప్ సీఎం అభ్యర్థి.. పార్టీకి రాజీనామా
9OTT Pay For View: ఓటీటీలో చూసేందుకూ ఓ రేటు.. ఇక్కడా జేబుకి చిల్లేనా?
10Telugu New Films: రాబోయే సినిమాల్లో సందడి చేయనున్న క్రేజీ కపుల్స్!
-
VVS Laxman: ద్రవిడ్ స్థానంలో కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్: ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం
-
Warren Buffett: అందరు వెనక్కు తగ్గుతున్న టైంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్
-
Karate Kalyani: నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్: కరాటే కళ్యాణి
-
Jaggery : వేసవిలో రోజుకో బెల్లం ముక్క తింటే బోలెడు ప్రయోజనాలు!
-
Heart : ఈ ఆహారాలు తింటే మీ గుండె సేఫ్!
-
Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు
-
Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి
-
Stay Healthy : ఆరోగ్యంగా ఉండేందుకు ఏడు మార్గాలు ఇవే!