Tirupati Accident : తిరుపతిలో తప్పిన ప్రమాదం

తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని బస్టాండ్ నుంచి రామానుజ కూడలికి వెళ్లే మార్గంలో లో ఆదివారం మధ్యాహ్నం టీటీడీ నిర్మించిన స్వాగత ద్వారం కూలిపోయింది.

Tirupati Accident : తిరుపతిలో తప్పిన ప్రమాదం

Tirupathi Accident

Tirupati Accident : తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని బస్టాండ్ నుంచి రామానుజ కూడలికి వెళ్లే మార్గంలో లో ఆదివారం మధ్యాహ్నం టీటీడీ నిర్మించిన స్వాగత ద్వారం కూలిపోయింది. స్వాగత ద్వారం   కింద నుంచి వెళ్తున్న ఓటిప్పర్ పై భాగం తగిలి ఆర్చి కుప్పకూలింది.

ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన భక్తుల కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాకుండా బయట పడడం విశేషం. ఈ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో స్పందించిన పోలీసులు ట్రాఫిక్‌ని క్లియర్ చేస్తున్నారు.

Also Read : MK Stalin: సీఎం స్టాలిన్‌ను కలిసిన చిన జీయర్‌స్వామి, మై హోం రామేశ్వరరావు