Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి
కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. పేరువంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Two killed in road accident : కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. పేరువంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన వాహనం బోల్తా పడింది. ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మృతులు కర్నూలుకు చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం..కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన 11 అయ్యప్ప భక్తులు టెంపోలో బుధవారం ఉదయం 8.30 గంటలకు శబరిమల బయలుదేరారు. గురువారం ఉదయం 9.30 గంటలకు శబరిమలకు 60 కిలో మీటర్ల దూరంలో పేరువంతానికి సమీపంలో టెంపోను నిలిపి టీ తాగు తుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు.
Rajnath Singh’s Statement : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన
మిగిలిన 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ఈ ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
- Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని
- TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు
- AP Politics : ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత
- R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య
1IPL 2022 Final: ఐపీఎల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుందా.. సురేష్ రైనా ఎందుకలా అన్నాడంటే..
2Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
3Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
4IPL 2022 Final: నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ అంటే..
5Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
6PM KISAN: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. 31న రైతుల ఖాతాల్లోకి నగదు?
7Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
8Thirumala : తిరుమలలో మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు
9Punjab govt: వీఐపీలకు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేషన్లకు రానున్న 400మంది పోలీసులు..
10Conjuring House: రూ.12 కోట్లకు అమ్ముడు పోయిన దెయ్యాల ఇల్లు.. ఆ సినిమా చూస్తే అసలు విషయం తెలుస్తుంది
-
NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
-
Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
-
Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
-
Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్
-
Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
-
Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?
-
PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు