Woman Commits Suicide : గుంటూరు జిల్లాలో మహిళ ఆత్మహత్య

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో   ఓ మహిళ   ఆత్మహత్య చేసుకుంది. 

Woman Commits Suicide : గుంటూరు జిల్లాలో మహిళ ఆత్మహత్య

Woman Commits Suicide

Updated On : November 27, 2021 / 11:21 AM IST

Woman Commits Suicide :  గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో   ఓ మహిళ   ఆత్మహత్య చేసుకుంది.  మండలంలోని   జొన్నలగడ్డకు చెందిన సి. నాగలక్ష్మి(31) అనే మహిళ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

నాగలక్ష్మి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అనారోగ్య కారణాలతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read : Attempt Murder : కృష్ణా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు
సమాచారం తెలుసుకున్ననరసరావుపేట రూరల్ ఎస్సై ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నాగలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.