Amazon Holi Sale : అమెజాన్ హోలీ సేల్ మొదలైందోచ్.. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇదే బెస్ట్ టైమ్.. డోంట్ మిస్..!

Amazon Holi Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో హోలీ సేల్ మొదలైంది. హోలీ వేడుకలో భాగంగా అమెజాన్ అనేక వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Holi Sale : అమెజాన్ హోలీ సేల్ మొదలైందోచ్.. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇదే బెస్ట్ టైమ్.. డోంట్ మిస్..!

Amazon Holi Sale _ Big discount on AirPods, Jabra Elite 5, Oppo Enco X2, And more

Amazon Holi Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Holi Sale)లో హోలీ సేల్ మొదలైంది. హోలీ వేడుకలో భాగంగా అమెజాన్ అనేక వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. AirPods, OnePlus Buds Pro, Jabra Elite 5 సహా ఇతర TWS ఇయర్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మీకు అందుబాటులో ఉన్న ధరలో బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను సొంతం చేసుకోవచ్చు. బెస్ట్ ఇయర్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు చూస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు.

అమెజాన్‌లో అనేక బ్రాండ్లపై సేల్ ఆఫర్లు :
సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను రూ. 11,990 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ మొదట ఈ ఎయిర్‌పాడ్‌లను రూ.14,900 ధరతో ప్రకటించింది. అమెజాన్‌లో కస్టమర్లు రూ.2,910 తగ్గింపును పొందవచ్చు. మరింత సరసమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కోరుకునే వినియోగదారులు (Oppo Enco X2)ని కొనుగోలు చేయొచ్చు. మంచి సౌండ్ క్వాలిటీని కాల్‌ల కోసం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని అందిస్తుంది. దేశంలో రూ. 10,999కి లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ వెబ్‌సైట్లో రూ.9,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది.

Read Also : Amazon Prime Party Sale : అమెజాన్ ప్రైమ్ ఫోన్ పార్టీ సేల్.. కొత్త స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్.. మరెన్నో డిస్కౌంట్లు.. ఏయే బ్రాండ్ ఫోన్ ధర ఎంతంటే?

భారత మార్కెట్లో రూ.14,999 ప్రారంభ ధరతో (Jabra Elite 5) లాంచ్ అయింది. ప్రస్తుతం హోలీ సేల్‌లో భాగంగా అమెజాన్ (Amazon) ద్వారా రూ.10,999కి ఆఫర్ అందిస్తోంది. దీని మీద రూ. 4వేల తగ్గింపు పొందవచ్చు. జాబ్రా ఇయర్‌బడ్‌లు బ్యాలెన్స్‌డ్ సౌండ్ క్వాలిటీ, బెస్ట్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. OnePlus బడ్స్ ప్రో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ OnePlus.in ద్వారా రూ. 9,990 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది. ఆడియో ప్రొడక్టుల్లో అసలు ధర, బ్రాండ్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Amazon Holi Sale _ Big discount on AirPods, Jabra Elite 5, Oppo Enco X2, And more

Amazon Holi Sale _ Big discount on AirPods, Jabra Elite 5, Oppo Enco X2

కొత్త వెర్షన్ (OnePlus Buds Pro 2) డ్యూయల్ డ్రైవర్ సెటప్‌తో మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ANC ముందున్న దాని కన్నా కొంచెం మెరుగ్గా పనిచేస్తుందని గమనించాలి. లేటెస్ట్ మోడల్‌పై ఎలాంటి డిస్కౌంట్ లేదు. OnePlus Buds Pro 2 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లకు రూ. 11,999 ఖర్చు అవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 కూడా చాలా బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం అమెజాన్‌లో తక్కువ ధరలో కూడా లభిస్తుంది. బడ్స్ 2 అసలు రిటైల్ ధర రూ. 10,999 నుంచి తగ్గించడంతో రూ. 5,999 డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. మీ వినియోగ పద్ధతిని బట్టి ఒకటి లేదా రెండు రోజులు ఉంటుంది. ANC సపోర్ట్ కూడా అందిస్తుంది. సౌండ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ కూడా తక్కువ ధరకే ఇయర్ బడ్స్ కొనుగోలు చేయొచ్చు.

Read Also : 2023 Bajaj Chetak Launch : ఓలా ఇ-స్కూటర్‌కు పోటీగా.. ప్రీమియం చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదిగో.. కళ్లుచెదిరే ఫీచర్లు.. సింగిల్ ఛార్జ్‌తో 108కి.మీ స్పీడ్..