Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ సేల్ సీజన్‌ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందిస్తోంది. ఏ ఫోన్ డీల్ ఎంత ఉందంటే?

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

Flipkart Big Billion Days Sale _ Best Deals on Smartphones Under Rs. 15K in telugu

Flipkart Big Billion Days Sale : పండుగల సీజన్ వచ్చేసింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా సేల్ సీజన్‌ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion Days Sale 2023) సందర్భంగా అన్ని రకాల ప్రొడక్టులు, డివైజ్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. వాస్తవానికి, స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల (Flipkart Plus Members) కోసం అక్టోబర్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్ (Apple, Samsung, Vivo, Motorola) మరిన్ని పెద్ద బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ ధరల రేంజ్‌లలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 15న ముగియనుంది. ఈ జాబితాలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆప్షన్ కలిగిన ప్రొడక్టులపై అదనపు డిస్కౌంట్ కోసం బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది. రూ. 10వేల ధర నుంచి రూ. 15వేల ధర పరిధిలో కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందిస్తోంది. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

Read Also : Flipkart Sale Offers : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Infinix Hot 30 5G : ధర రూ. 11,499 మాత్రమే :
ఇన్పినిక్స్ హాట్ 30 5G ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో జూలైలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 6020 SoC ద్వారా ఆధారితమైనది. 128GB స్టోరేజీతో 4GB, 8GB RAM వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4GB RAM వేరియంట్ ధర రూ. 12,499 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ. 11,499 తగ్గింపు ధరకు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లపై కస్టమర్లు రూ. 1000 వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Flipkart Big Billion Days Sale _ Best Deals on Smartphones Under Rs. 15K in telugu

Flipkart Big Billion Days Sale _ Best Deals on Smartphones

Realme 11X 5G : ధర రూ. 12,999 మాత్రమే :
ఆగస్ట్‌లో రియల్‌మి భారత మార్కెట్లో రియల్‌మి 11 5Gతో పాటు రియల్‌మి 11X 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.14,999 లేదా 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ అందిస్తుంది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ సేల్ (Flipkart Sale) సమయంలో ధర రూ. 12,999కు ఆఫర్ చేస్తోంది. అంటే.. ఈ ఫోన్‌పై రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తుంది. కస్టమర్‌లు రూ. 1000 వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Flipkart Big Billion Days Sale _ Best Deals on Smartphones Under Rs. 15K in telugu

Flipkart Big Billion Days Sale

ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌లను రియల్‌మి 11X 5G ఫోన్ 6.72-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6100+ SoC ద్వారా పవర్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ 5G ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Infinix Note 30 5G : ధర రూ. 13,499 మాత్రమే :
ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్ గత జూన్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 6080 SoCపై రన్ అవుతుంది. ఈ 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లూ, మ్యాజిక్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ సేల్ సమయంలో ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రిటైల్ ధర రూ. 14,999 ఉండగా.. రూ. 13,499కు తగ్గింపు అందిస్తోంది. అంటే.. రూ. 1,000కు ఆఫర్ చేస్తోంది. కస్టమర్‌లు, బ్యాంక్ ఆఫర్‌లపై 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Flipkart Big Billion Days Sale _ Best Deals on Smartphones Under Rs. 15K in telugu

Flipkart Big Billion Days Sale Offer in Telugu

Redmi Note 12 5G : ధర రూ. 15,999 మాత్రమే :
రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ ఈ ఏడాది జనవరిలో భారత మార్కెట్లో 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 17,999కు లాంచ్ చేసింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా, ఈ ఫోన్ తగ్గింపు ధర రూ. 15,999కు అందిస్తోంది. అదనపు బ్యాంక్ ఆఫర్లతో రూ. 1,000 డిస్కౌంట్ అందిస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ నోట్ 12 5G ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-HD (1,080×2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. Snapdragon 4 Gen 1 SoC ద్వారా పవర్ పొందుతుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి.

Flipkart Big Billion Days Sale _ Best Deals on Smartphones Under Rs. 15K in telugu

Flipkart Big Billion Days Sale _ Best Deals on Smartphones Under Rs. 15K in telugu

Samsung Galaxy F34 5G Phone: రూ. 16,499 మాత్రమే :
ఆగస్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ F34 5G భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6.46-అంగుళాల ఫుల్-HD+ (2340 x 1080 పిక్సెల్‌లు) sAMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1280 SoC ద్వారా ఆధారితమైనది. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్, ఆర్చిడ్ వైలెట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 18,999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ధర రూ. 16,499కు అందిస్తోంది. అదనపు బ్యాంక్ ఆఫర్ తగ్గింపుతో రూ. 1,500, హ్యాండ్‌సెట్ ధర రూ. 14,999కు పొందవచ్చు.

Poco X5 5G ధర రూ. 14,999 మాత్రమే :
గత మార్చిలో భారత మార్కెట్లో పోకో X5 5G ఫోన్ ప్రవేశించింది. ఈ ఫోన్ 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999కు పొందవచ్చు. రాబోయే సేల్ సమయంలో తగ్గింపు ధరకు రూ. 14,999కు పొందవచ్చు. పోకో X5 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా ఆధారితమైనది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED ఫుల్-HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ సెన్సార్, 2MP సెన్సార్ ఉన్నాయి.

Motorola G54 5G : ధర రూ. 15,999 మాత్రమే :
ఇటీవలే లాంచ్ చేసిన మోటోరోలా G54 5G ఫోన్ MediaTek Dimensity 7020 SoC ద్వారా ఆధారితమైనది. గరిష్టంగా 12GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్ ద్వారా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. గత నెలలో టాప్-ఆఫ్-ది-లైన్ 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,999 ఉండగా.. అదనంగా బ్యాంక్ ఆఫర్లతో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు.

Read Also : Motorola G32 Discount : రూ. 10వేల లోపు ధరకే మోటోరోలా G32 ఫోన్‌.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!