Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై అదిరే డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

Flipkart Big Saving Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది.. భారత మార్కెట్లో అనేక స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫోన్ ఏదైనా కొనుగోలు చేయొచ్చు.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై అదిరే డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

Flipkart Big Saving Days Sale now live in India_ Pixel 6a, AirPods and more available with discount

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale Today) ఇప్పుడు భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌పై స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో సహా పలు రకాల ఎలక్ట్రానిక్‌లపై డిస్కౌంట్‌లు, ఆఫర్లను అందిస్తోంది. (Flipkart Plus) సబ్‌స్క్రైబర్‌ల కోసం ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈవెంట్ ఒకరోజు ముందుగానే మొదలైంది. అయితే, ప్లస్ కాని యూజర్లు ఇప్పుడు ఈ డీల్‌లు, ఆఫర్‌లను పొందవచ్చు. ఈ సేల్ ఈవెంట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సమ్మర్ సేల్‌తో సమానంగా ఆఫర్లను అందిస్తోంది. మీరు ఏదైనా కొనుగోలు చేసే ముందు రెండింటిలో ఏది తక్కువ ధరకు అందిస్తున్నాయో చెక్ చేసి కొనుగోలు చేసుకోవచ్చు.

కొన్ని బ్రాండ్‌లు ప్లాట్‌ఫారమ్‌లకు ప్రత్యేకమైన ప్రొడక్టులను విక్రయిస్తాయి. ఉదాహరణకు, మీరు (Amazon)లో Google Pixel 6a కొనగోలు చేయలేరు. OnePlus స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయిస్తుంది. ఈ వేసవిలో కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఆన్‌లైన్ ఈవెంట్‌లు రాబోయే నెలల్లో కొన్ని డివైజ్‌ల ధర ఎంతకు అందించనున్నాయో తెలుసుకోచవ్చు. ప్రైస్ ట్రాకర్ వంటి Chrome ఎక్స్‌టెన్షన్ ద్వారా ధరలను ట్రాక్ చేయవచ్చు. అదనంగా, ఆన్‌లైన్ సేల్ ఈవెంట్ సమయంలో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని గమనించాలి. ఈ సేల్ ముగిసేలోపు స్టాక్ ముగియవచ్చు. మే 10 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ కొనసాగుతుంది. మీకు నచ్చిన ప్రొడక్టులను వెంటనే కొనేసుకోండి.

Read Also : Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ఏసీలపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు :
మీ బడ్జెట్ ఆధారంగా బెస్ట్ డివైజ్ కొనుగోలు చేయొచ్చు. కొన్ని బెస్ట్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్లను ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు. ఈ జాబితాలో రూ. 20వేల లోపు ఫోన్‌లు ఉండగా.. Realme GT Neo 3T (రూ. 19,999), Vivo T2 5G (రూ. 18,999), Moto G62 (రూ. 15,499)లపై డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, రూ. 30వేల లోపు ఫోన్‌లలో నథింగ్ ఫోన్ 1 (రూ. 29,499), Google, Pixel (రూ. 27,999), Poco F4 5G (రూ. 28,999)లకే సొంతం చేసుకోవచ్చు. రూ. 50వేల లోపు ఫోన్‌లలో Google Pixel 7 (రూ. 49,999), Oppo Reno 8 Pro (రూ. 45,999), Motorola Edge 30 Pro (రూ. 34,999), ప్రీమియం వాల్యూ ఫోన్లలో ఐఫోన్ 13 (రూ. 56,999), శాంసంగ్ Galaxy A54 5G (రూ. 40,999), Motorola Edge 30 Ultra (రూ. 44,999)లకు పొందవచ్చు.

Flipkart Big Saving Days Sale now live in India_ Pixel 6a, AirPods and more available with discount

Flipkart Big Saving Days Sale now live in India_ Pixel 6a, AirPods and more available with discount

ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ సేవింగ్ డేస్ సేల్‌లో అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు.. గేమింగ్ వంటి అద్భుతమైన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.

– HP Chromebook x360 (రూ. 23,990)
– Realme Book Slim (రూ. 32,990)
– Asus Vivobook K15 OLED (రూ. 46,990)
– Asus TUF గేమింగ్ A15 (రూ. 54,990)
– MSI Bravo 195, (రూ. 59,990)

వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు :
చాలా స్మార్ట్‌ఫోన్‌లు తమ బాక్స్‌లో ఇయర్‌బడ్‌లు లేకుండానే మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు తప్పనిసరిగా ఉండాల్సిందే.. అదనంగా, బ్రాండ్ వైర్‌లెస్ ఆడియో ప్రొడక్టుల అమ్మకాలను పెంచడానికి అనేక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు సాంప్రదాయ 3.5mm ఆడియో జాక్‌ను కూడా తొలగించాయి. వినియోగదారులు ఈ జాబితాలో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

– నథింగ్ ఇయర్ (2) : రూ 8,999
– శాంసంగ్ Galaxy Buds 2 : రూ 6,487
– Oppo Enco Air 2 : రూ 1,999
– Apple AirPods Pro విత్ MagSafe : రూ 15,990
– జబ్రా ఎలైట్ 3 : రూ 5,699

Read Also : Flipkart Big Saving Sale : మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!