Today Gold Rate : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు అధికంగా పెరిగాయి. అత్యధికంగా ఢిల్లీలో రూ.710 పెరిగింది. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగింది

Today Gold Rate : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధర

Today Gold Price (3)

Updated On : December 18, 2021 / 6:57 AM IST

Today Gold Rate : బంగారం ధర భారీగా పెరిగింది. శుక్ర శనివారాల్లో 10 గ్రాముల బంగారంపై రూ.800 వరకు పెరిగింది. ఇక శనివారం ఒక్కరోజే రూ.400 వరకు పెరిగింది. ప్రధాన పట్టణాల్లో ధరల పెరుగుదల బిన్నంగా ఉంది. వివాహ ముహుర్తాలు, వేడుకలు అధికంగా ఉండటంతో బంగారం డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పసిడి, వెండి పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకనే పసిడి ధరలు రోజు రోజుకీ పైపైకి పెరుగుతున్నాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ఆల్ టైం హై కి చేరుకున్నాయి.

చదవండి : Gold Rates Today: భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు

>> ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.782 పెరిగి రూ.52,200కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 పెరిగి 47,850 చేరింది.
>> ముంబై 24 క్యారెట్ల బంగారంపై రూ.370 పెరిగి రూ.48,720కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.370 పెరిగి 47,720 చేరింది.
>> బెంగుళూరు 24 క్యారెట్ల బంగారంపై రూ.430 పెరిగి రూ.49,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి 45,700 చేరింది.

చదవండి : Today Gold Price : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారం ధర

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

>> హైదరాబాద్‌లో 24క్యారెట్ల బంగారంపై రూ. 430లు పెరగడంతో రూ.49,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి 45,700 చేరింది.
>> విజయవాడ 24 క్యారెట్ల బంగారంపై రూ. 430లు పెరగడంతో రూ.49,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి 45,700 చేరింది.
>> విజయవాడ 24 క్యారెట్ల బంగారంపై రూ. 430లు పెరగడంతో రూ.49,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి 45,700 చేరింది.