Today Gold  Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూదాం

Today Gold  Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

Today Gold  Price : దేశంలో బంగారం కొనేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. కొన్ని నగరాల్లో స్వల్పంగా బంగారం ధర పెరగ్గా, మరికొన్ని చోట్ల స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి రూ. 44,760కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి రూ.48,820 కి చేరింది.

చదవండి : Gold Necklace Missing : 10 తులాల నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ.. గంటలో వెతికి తెచ్చిన పోలీసులు

ఇక దేశంలోని వివిధ నగరాల్లోని బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే..

ప్రధాన నగరాల్లో ధరలు..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,170గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510గా ఉంది.
  • తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220 ఉంది.
  • పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది.
  • కర్ణాటక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.
  • కేరళ రాజధాని తిరువనంతపురం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.

చదవండి : Gold Rate: రూ.370 వరకూ మళ్లీ పెరిగిన బంగారం ధర..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

  • తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,830గా ఉంది.