Illegal Affair : అమానుషం.. వివాహేతర సంబంధం నెపంతో స్తంభానికి కట్టేసి కొట్టారు
వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఓ మహిళను మరో యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజులపాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు.

Illegal Affair : కర్ణాటకలోని మైసూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఓ మహిళను మరో యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజులపాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు. కౌలంద పోలీసుల వివరాల మేరకు.. నంజనగూడ తాలూకాకు చెందిన వివాహితపై కూలి పనులకు వెళ్తున్న సమయంలో విష్ణు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
చదవండి : Illegal Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య
ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. మూడు రోజుల క్రితం వివాహిత ఒక్కరే ఉన్న సమయంలో విష్ణు ఇంట్లోకి వచ్చాడు. అతడు ఇంట్లోకి రావడాన్ని గమనించిన సదరు మహిళ భర్త.. తలుపులు బిగించి గ్రామస్తులను పిలిచి.. వారి సహాయంతో ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. అనంతరం కరెంట్ స్తంభానికి కట్టేసింది చితకబాదాడు. మూడు రోజులపాటు ఆహారం, నీళ్లు ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశారు.
చదవండి : Illegal Affair : తనకంటే పదేళ్ల చిన్నవాడితో ప్రేమ..సహజీవనం… చివరికి…!
ఈ ఘటనను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సామజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. మహిళ భర్తను అదుపులోకి తీసుకోగా.. ఆమె మరిది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
- CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
- RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
- Kerala Actress: నటితో పోలీసు అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు
- Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
- Karnataka : ఒళ్లు గగుర్పొడిచే ఫీట్..డ్యామ్ ఎక్కబోయి జారిపడ్డ యువకుడు
1NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
2Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
3NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
4NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
5Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
6CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
7RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
8IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
9Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
10IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు