Hut Collapsed : గుడిసె కూలి ఐదుగురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఒక గుడిసె కూలిపోయింది.

Hut Collapsed : గుడిసె కూలి ఐదుగురు మృతి

Hut Collapsed

Hut Collapsed :  జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఒక గుడిసె కూలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న వారిలో ఐదుగురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో భార్యా, భర్త, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి.