Trains cancelled: ఒడిశా రైళ్ల ప్రమాదం: పలు రైళ్ల రాకపోకల రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ శనివారం పలు రైళ్లు రద్దు అయ్యాయి.సాంకేతిక కారణాల దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రయాణించే ఈ కింది రైళ్లను జూన్ 3వతేదీ నుంచి 9వతేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

Trains cancelled: ఒడిశా రైళ్ల ప్రమాదం: పలు రైళ్ల రాకపోకల రద్దు

Trains Cancelled Diverted

Trains Cancelled Diverted: ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దేశంలో పలు మార్గాల్లో 43 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మరో 38 రైళ్లను దారి మళ్లించారు.హౌరా-భువనేశ్వర్ స్టేషన్ల మధ్య పలు ప్రధాన రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

Railways Minister Ashwini Vaishnaw: ఒడిశా రైళ్ల ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ శనివారం పలు రైళ్లు రద్దు అయ్యాయి.సాంకేతిక కారణాల దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రయాణించే ఈ కింది రైళ్లను జూన్ 3వతేదీ నుంచి 9వతేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

Odisha Train Crash: భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం…రైలు ప్రమాదాల పర్వం
రైలు నెంబర్. 07459 విజయవాడ- రాజమండ్రి
రైలు నెంబర్.07460 రాజమండ్రి – విజయవాడ
రైలు నెంబర్.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ
రైలు నెంబర్.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్
రైలు నెంబర్.17239 గుంటూరు- విశాఖపట్నం

Odisha trains accident: ఒడిశా రైళ్ల ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య…233కి దాటిన మృతుల సంఖ్య

రైలు నెంబర్. 17240 విశాఖపట్నం- గుంటూరు
రైలు నెంబర్.22701 విశాఖపట్నం- విజయవాడ
రైలు నెంబర్.22702 విజయవాడ- విశాఖపట్నం