Suspicious Death : హైదరాబాద్ లో నవ వధువు అనుమానాస్పద మృతి

హైదరాబాద్ లోని పాతబస్తీలో నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందారు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షఫియా ఫాతిమా (21) నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందారు.

Suspicious Death : హైదరాబాద్ లో నవ వధువు అనుమానాస్పద మృతి

Death

The new bride Suspicious death : హైదరాబాద్ లోని పాతబస్తీలో నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందారు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షఫియా ఫాతిమా (21) నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతబస్తీకి చెందిన రషీద్‌ తో ఫాతిమాకు 27 రోజుల క్రితం వివాహం అయింది. వివాహం అయిన 27 రోజులకే అత్త ఇంట్లో ఫాతిమా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Earthquakes : చిత్తూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమె భర్త ఇంట్లో మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రెయిన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.