Road Accident : ఉత్తరప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident : ఉత్తరప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి

ACCIDENT

Road Accident : ఉత్తరప్రదేశ్ లో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. మధురాలో యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి గాయాలు అయ్యాయి.

స్థానికులు క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఢిల్లీ నుంచి బీహార్ కు వెళ్లుండగా ప్రమాదం చోటు చేసుకుంది.