Woman Gang Raped : యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

నిజామాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Woman Gang Raped : యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

Nzb Girl Raped

Woman Gang Raped : నిజామాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి చేత బలవంతంగా మద్యం తాగించారు. ఆమె స్పృహ కోల్పోయాక బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రి గదిలోకి తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా  స్ధలానికి చేరుకున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.