Government Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ పాస్ అయితే చాలు ప్రభుత్వ ఉద్యోగం

ఆగస్టు 1 2023 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. Government Jobs

Government Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ పాస్ అయితే చాలు ప్రభుత్వ ఉద్యోగం

Government Jobs-Bank Jobs(Photo : Google)

Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ప్రభుత్వ బ్యాంకుల్లో వేర్వేరు విభాగాల్లో 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులను బట్టి ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆగస్టు 21వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 1 2023 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. ఇతరులకు రూ.850. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ : https://www.ibps.in/

IBPS SO 2023 వెకెన్సీ వివరాలు

అగ్రికల్చరల్ ఫీడ్ ఆఫీసర్-(SCALE-I): 500 ఉద్యోగాలు
హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్-(SCALE-I): 31 ఉద్యోగాలు
ఐటీ ఆఫీసర్ (SCALE-I): 120 ఉద్యోగాలు
లా ఆఫీసర్ (SCALE-I): 10 ఉద్యోగాలు
మార్కెటింగ్ ఆఫీసర్ (SCALE-I): 700 ఉద్యోగాలు
మార్కెటింగ్ ఆఫీసర్ (SCALE-I): 41 ఉద్యోగాలు

Also Read..Prasar Bharati Recruitment : ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీ

ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 30, 31న నిర్వహిస్తారు.
జనవరిలో ఫలితాల విడుదల.
జనవరి 28న మెయిన్స్ పరీక్ష.
ఫిబ్రవరి/మార్చిలో ఇంటర్వ్యూలు ఉంటాయి.
ప్రొవిజనల్ అలాట్ మెంట్ తేదీని ఏప్రిల్ లో ప్రకటిస్తారు.

బ్యాంకు జాబులో చేరే సమయానికి అభ్యర్థులు కచ్చితంగా సిబిల్ స్కోర్ 650ని మెయింటేన్ చేయాలి.

Also Read..RITES Recruitment : రైల్ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌లో ఖాళీల భర్తీ