SBI JOBS : ఎస్ బీ ఐ లో ప్రమోషన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ముందుగా విద్యార్హతలు, అనుభవం అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల ప్రక్రియకు జూన్ 6, 2022 గా నిర్ణయించారు.

SBI JOBS : ఎస్ బీ ఐ లో ప్రమోషన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ

Sbi Jobs

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగ ఖాళీ భర్తీ చేపట్టనుంది. సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్పనారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 40 ఏళ్లు మించరాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సీఏ, సీఎఫ్ ఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం , టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ముందుగా విద్యార్హతలు, అనుభవం అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల ప్రక్రియకు జూన్ 6, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/ పరిశీలించగలరు.