Fire Broke Out : అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి 13మంది సజీవదహనం

భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగగా అక్కడికి చేరుకునేందుకు భారీ నిచ్చెనలను వినియోగించారు అగ్నిమాపక సిబ్బంది. గోడలకు భారీ రంధ్రాలు చేశారు. ఓ చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.

Fire Broke Out : అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి 13మంది సజీవదహనం

Fire (1)

fire broke out in America : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి 13మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఫెయిర్​మౌంట్​ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగగా.. అక్కడికి చేరుకునేందుకు భారీ నిచ్చెనలను వినియోగించారు అగ్నిమాపక సిబ్బంది. గోడలకు భారీ రంధ్రాలు చేశారు. ఓ చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.

Rajya Sabha Members : ఈ ఏడాది పూర్తికానున్న 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం

గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. కానీ… ఆ భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్‌లు ఉన్నప్పటికీ.. ఒక్కటీ పనిచేయకపోవడంతో ఈ ఘోరం జరిగింది.