Baba Vanga 2022: బాబా వంగా జోస్యం.. 2022లో జరగబోయేది ఇదే

కొన్నేళ్లుగా ధ్యానంలో గడిపేస్తున్న అంధురాలైనటు వంటి బాబా వంగా 2022లో సంభవించే దారుణమైన పరిస్థితుల గురించి వివరించారు. గతంలో 9/11 టెర్రర్ అటాక్స్ గురించి, బ్రెగ్జిట్ ఘటన గురించి..

Baba Vanga 2022: బాబా వంగా జోస్యం.. 2022లో జరగబోయేది ఇదే

Baba Vanga

Updated On : December 27, 2021 / 9:53 AM IST

Baba Vanga 2022: కొన్నేళ్ల క్రితమే అంధురాలైనటు వంటి బాబా వంగా 2022లో సంభవించే దారుణమైన పరిస్థితుల గురించి వివరించారు. గతంలో 9/11 టెర్రర్ అటాక్స్ గురించి, బ్రెగ్జిట్ ఘటన గురించి ముందుగానే చెప్పిన  జోస్యం ఎంత మేర నిజమవుతుందో చూడాలి. 1911లో పుట్టిన ఈమె పెద్ద ఉపధ్రువం వల్ల 12ఏళ్ల వయస్సులోనే చూపును కోల్పోయారు. కాకపోతే ఆమె చెప్పిన జోస్యం 5079వ సంవత్సరం వరకూ జరగబోయే అన్నింటి గురించి వివరిస్తుంది.

ప్రకృతి వైపరీత్యాలు
ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియాలోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రమాదం ఉంది.

మరో వైరస్
సిబేరియాలో మరో ప్రాణాంతక వైరస్ ను రీసెర్చర్లు కనుగొంటారట.

తాగు నీటి సంక్షోభం
కొన్ని సంవత్సరాల పాటు తాగు నీటి సంక్షోభం పీడిస్తుందట. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సమస్య కనిపిస్తుందట.

మిడతల దాడి
పంటపొలాలపై మిడతల దాడి జరిగి పలు చోట్లు పెద్ద మొత్తంలో నష్టం సంభవిస్తుంది. 2020వ సంవత్సరం రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లలో ఇలాంటి నష్టమే జరిగింది.

ఏలియన్ల దాడి
ఒమువామువా అనే ఆస్టరాయిడ్ నుంచి భూమిని చూసేందుకు ఏలియన్లు వస్తారట.

…………………………………….: తిరుపతిలో అలరిస్తున్న రోబో రెస్టారెంట్