Vidyu Raman : మాల్దీవుల్లో రచ్చ చేసిన లేడీ కమెడియన్..

పాపులర్ ఫీమేల్ కమెడియన్ విద్యు రామన్ షేర్ చేసిన మాల్దీవుల పిక్స్ వైరల్ అవుతున్నాయి..

Vidyu Raman : మాల్దీవుల్లో రచ్చ చేసిన లేడీ కమెడియన్..

Vidyu Raman

Updated On : October 4, 2021 / 2:39 PM IST

Vidyu Raman: బొద్దుగా ఉండే రూపం.. మంచి కామెడీ టైమింగ్‌తో తెలుగు, తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది పాపులర్ కమెడియన్ విద్యు రామన్.. కొద్ది రోజుల క్రితం ఫిజిక్ మీద సీరియస్‌గా ఫోకస్ పెట్టి స్లిమ్ అయిపోయింది విద్య. కట్ చేస్తే నిపుణులు, న్యూట్రీషియ‌న్ సంజ‌య్‌తో విద్యుల్లేఖా రామ‌న్ ప్రేమలో పడింది.

Ram Pothineni : రామ్ పోతినేని మెడకు గాయం

ఇరు కుటుంబాల అంగీకారంతో 2020 ఆగ‌స్టు 26న వీరి రోకా ఫంక్ష‌న్ జ‌రిగింది. సరిగ్గా ఏడాది తర్వాత 2021 ఆగస్టు 26న సంజ‌య్‌‌ను వివాహం చేసుకుంది విద్యు రామన్. ఇటీవల కొత్త జంట మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేశారు.

Vidyullekha Raman : వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన విద్యుల్లేఖ

రీసెంట్‌గా విద్యు రామన్ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంవత్సరానికి రెండు సార్లు.. అంటే ఆరు నెలలకొకసారి వెకేషన్ ఎంజాయ్ చెయ్యాలి అంటూ ఎల్లో స్విమ్ సూట్, గాగుల్స్‌తో ఉన్న పిక్ పోస్ట్ చేసింది విద్యు రామన్..

View this post on Instagram

A post shared by Vidyu Raman (@vidyuraman)