Airtel Data Offer : ఎయిర్‌టెల్ ఆఫర్ అదిరిందిగా.. ఫ్రీగా 1GB హైస్పీడ్ డేటా.. వారికి మాత్రమే..!

Airtel Data Offer : టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్ కింద 1GB వరకు హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది.

Airtel Data Offer : ఎయిర్‌టెల్ ఆఫర్ అదిరిందిగా.. ఫ్రీగా 1GB హైస్పీడ్ డేటా.. వారికి మాత్రమే..!

Airtel Offering Complimentary 1gb Data For 3 Days To Select Prepaid Users

Airtel Data Offer : టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్ కింద 1GB వరకు హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ యూజర్లు అందరికి కాదండోయ్.. ఎయిర్‌టెల్ నివేదిక ప్రకారం.. ప్రీపెయిడ్ యూజర్లలో ఎంపిక చేసినవారికి 1GB కాంప్లిమెంటరీ హై-స్పీడ్ డేటాను వోచర్‌ల రూపంలో అందిస్తోంది.

స్మార్ట్ ప్లాన్‌ కలిగిన ఎయిర్ టెల్ యూజర్లకు ఈ ఉచిత డేటా అందించనుంది. పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిర్ టెల్ అర్హత కలిగిన ఎయిర్ టెల్ యూజర్లకు ఉచిత డేటా వోచర్ అందుబాటులో ఉందని టెలికాం దిగ్గజం టెక్స్ట్ మెసేజ్‌లను పంపుతున్నట్లు నివేదిక పేర్కొంది.

రిలయన్స్ జియోతో పాటు భారతీ ఎయిర్‌టెల్ పాన్-ఇండియా 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓన్లీటెక్ నివేదిక ప్రకారం.. హై-స్పీడ్ డేటా కాంప్లిమెంటరీ ప్రాతిపదికన వోచర్‌ల రూపంలో అందిస్తోంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లోని ‘కూపన్స్’ విభాగంలో క్లెయిమ్ చేయవచ్చు.

Airtel Offering Complimentary 1gb Data For 3 Days To Select Prepaid Users (1)

Airtel Offering Complimentary 1gb Data For 3 Days To Select Prepaid Users

హై-స్పీడ్ డేటా 3 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. క్లెయిమ్ చేయని పక్షంలో ఆటోమాటిక్‌గా జూన్ 1న ముగియనుందని నివేదిక పేర్కొంది. సాధారణంగా రూ. 99 స్మార్ట్ ప్యాక్‌పై తక్కువ రీఛార్జ్ కస్టమర్లకు ఉచిత డేటా అందించనుంది. ఈ వోచర్ ద్వారా యూజర్ల ఎయిర్‌టెల్ అకౌంట్ బ్యాలెన్స్‌కు 15 నిమిషాల్లో డేటా యాడ్ అవుతుంది.

టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ఏకీకృత నికర లాభంలో రెండు రెట్లు పెరిగి మార్చి త్రైమాసికానికి రూ. 2,008 కోట్లు నమోదు చేసింది. నికర లాభం క్రితం ఏడాది కాలంలో రూ. రూ.759 కోట్లుగా ఉంది. ఈ నెల ప్రారంభంలో, టెలికాం రెగ్యులేటర్ TRAI నివేదిక ప్రకారం.. Jioతో పాటు Airtel, మార్చి 2022లో మొత్తం టెలికాం యూజర్ల సంఖ్యను రూ.116.69 కోట్లకు పెంచింది. మార్చిలో Airtel నికర మొబైల్ కస్టమర్ల సంఖ్య 22.55 లక్షలకు చేరింది.

Read Also : Airtel Free Data Offer : ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్.. రోజూ అదనంగా ఫ్రీ డేటా పొందొచ్చు!